ap government has banned certain names which are now calling nayi brahmins | రాష్ట్రంలో సొంతంగా సెలూన్లు నడుపుకుంటున్న నాయీ బ్రహ్మణులకు ఇప్పటికే ఏడాదికి పది వేల రూపాయల సాయం అందిస్తున్న సీఎం జగన్.. ఇప్పుడు వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న వాదన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
#APnayibramhins
#AndhraPradesh
#CMjagan
#YCP
#JaganSarkar